Thursday, 5 November 2026

టిఆర్టిఎఫ్ డైరీ క్యాలెండర్ ను ఆవిష్కరించిన డీఈఓ అశోక్

 

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ 2023 సంవత్సరపు డైరీ , టేబుల్ క్యాలెండర్ ను జిల్లా విద్యాధికారి కార్యాలయంలో డీఈఓ అశోక్ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఏడీ శైలజ , టిఆర్టిఎఫ్ జిల్లా అధ్యక్షులు గులాం జహంగీర్ , ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్, గౌరవ అధ్యక్షులు కొప్పుల వెంకటరెడ్డి, సీనియర్ నాయకులు ఎండి ఇక్బాల్ అహ్మద్, కార్యవర్గ సభ్యులు గురవయ్య , చిట్యాల ప్రదీప్ కుమార్, చిలక ఉపేందర్ రెడ్డి , పల్లె వీరారెడ్డి, గౌస్, చేను వాసు తదితరులు పాల్గొన్నారు.