Monday, 2 November 2026

టిఆర్విఎస్ రాష్ట్ర సోషల్ మీడియా ఇంచార్జిగా పెద్దాపురం దేవేందర్  call:9182880805

 

 

 

 

 

 

 

 

 

జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన దేవేందర్ ను  తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సమితి (టిఆర్విఎస్) రాష్ట్ర సోషల్ మీడియా ఇంచార్జి గా పెద్దాపురం దేవేందర్ ని నియమిస్తూ టిఆర్విఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మొహమ్మద్ మున్నా ఆదివారం నియామక పత్రం వాట్సాప్ ద్వారా   అందజేశారు. ఈ సందర్బంగా దేవేందర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ఇస్తున్న సంక్షేమ పథకాలు, జీవోలు, మరియు దివ్యాంగుల సమస్యలు ఎప్పటికి అప్పుడు దివ్యాంగులకు  తెలియ చేస్తానని, నామీద పూర్తి నమ్మకంతో సోషల్ మీడియా ఇంఛార్జిగా నియమించిన టిఆర్విఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మొహమ్మద్ మున్నా గారికి,ఈ నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు షైక్ నయీమ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆంజనేయులు గారికి కృతజ్ఞతలు తెలియచేశారు.