Monday, 2 November 2026

టిడిపి పార్లమెంట్ అసెంబ్లీ సమీక్ష సమావేశం 

బోనగిరి టౌన్ జనం సాక్షి భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ఇబ్రహీంపట్నం ,భువనగిరి అసెంబ్లీ సమావేశాలు స్థానిక డాల్ఫీన్ హోటల్ నందు భువనగిరి పార్లమెంటు సమీక్షా సమావేశం పార్లమెంటు అధ్యక్షుడు ,కుందా రపు.కృష్ణామాచారి అధ్యక్షత జరిగిన ది. ఈయొక్క సమావేశం లో ఆయన మాట్లాడుతూ పార్టీ సం స్థాగత ఎన్నికలు ,పార్టీ పరంగ ప్రజాసమస్యలపై ప్రజలపక్షా న నిలబడి పోరాటం చేయాలని సూచించారు. రానున్న ది ఎన్నికల. సమయం కాబట్టి గ్రామ స్థాయి నుండి ప్రతి టిడిపి కార్యకర్తను సై నికుడి లా తయారు చేయాలని దిశానిర్దేశం. చేశారు. తొందరలొనే పార్లమెంట్ సమావేశాలు నిర్మావహించి ,అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్టా మని తెలిపారు. అందులో భాగంగానే, గ్రామ , మండ ల ,నియోజకవర్గ స్థాయి అనుబంధసంఘాల కమిటీలు వేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇంచార్జి. శ్రీ చింత కింది.చక్రపాణి.మంకు.ఇందిర పలసం .బుచ్చయ్య. కోలోజు.వీరచా రి, జక్క.రాంరెడ్డి.బాల బ్రహ్మచారి. రావుల.వీరేశం. యార మహేందర్. ఆవుల.శ్రీను.ఇంద్ర.కృష్ణ.మురళి. తదితరులు పాల్గొన్నారు.