Thursday, 5 November 2026

టీఎస్ కాంగ్రెస్  ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రేని కలిసిన చీమల వెంకటేశ్వర్లు

టీఎస్ కాంగ్రెస్  ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రేని కలిసిన చీమల వెంకటేశ్వర్లు
టేకులపల్లి, జనవరి 22( జనం సాక్షి): తెలంగాణ రాష్ట కాంగ్రెస్ పార్టీ వ్యవహరాల ఇంచార్జ్  మాణిక్ రావు ఠాక్రేని హైదరాబాదులోని గాంధీభవన్లో టిపిసిసి సభ్యులు, ఇల్లందు నియోజకవర్గానికి చెందిన చీమల వెంకటేశ్వర్లు, స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆదివారం మర్యాద పూర్వకంగా కలిసి శాలువా కప్పి పుష్పగుచ్చం  అందజేశారు. కలిసిన వారిలో ఇల్లందు నియోజకవర్గ ఏ బ్లాక్ అధ్యక్షులు ఎంఏ  జలిల్, ఇల్లందు మండల పార్టీ అధ్యక్షులు పులిసైదులు,బయ్యారం మండల ప్రచార కార్యదర్శి మోహన్ జీ తదితరులు ఉన్నారు.