Tuesday, 3 November 2026

టీపీఎస్సీ ఛైర్మన్‌, సభ్యుల ఇళ్ల ముందు ధర్నాలు చేస్తాం : టీడీపీ నేత నర్సిరె

హైద‌రాబాద్ జ‌నంసాక్షి:
టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యగమిస్తామన్నారని, కాని వచ్చాక నిరుద్యోగులను మోసం చేశారని టీడీపీ నాయకుడు నన్నూరి నర్సిరెడ్డి ఆరోపించారు. గతంలో తెలంగాణ భవన్‌లో వార్‌ రూమ్‌ పెట్టి ఉద్యోగ ఖాళీల వివరాలు సేకరించారని ఆ సమాచారం ఏమైందని ఆయన ప్రశ్నించారు. దీనికి నిరసనగా టీపీఎస్సీ ఛైర్మన్‌, సభ్యుల ఇళ్ల ముందు ధర్నా చేస్తామని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *