Tuesday, 3 November 2026

ఖ‌ర్చుల‌ను హేతుబ‌ద్దీక‌రిస్తాం -అరుణ్ జైట్లీ

దిల్లీః విద్యుత్‌, రైల్వే, పోర్టుల‌కు ప్ర‌ధ‌మ పాధాన్యం ఇవ్వ‌నున్న‌ట్లు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వెల్ల‌డించారు. ఖ‌ర్చుల‌ను హేతుబ‌ద్దీక‌రిస్తాని  పేర్కోంన్నారు. మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు మ‌రిన్ని నిధులు కేటాయించ‌నున్న‌ట్లు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *