Wednesday, 4 November 2026

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బీర్ల ఐలయ్య పుట్టినరోజు సందర్బంగా రక్త దానం చేసి బత్తిని ఉప్పలయ్య

ఆత్మకూర్(యం) జూన్ 6 (జనంసాక్షి) టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బీర్ల ఐలయ్య పుట్టినరోజు సందర్బంగా ఆత్మకూర్ మండల ఓబీసీ చైర్మన్ బత్తిని ఉప్పలయ్య రక్త దానం చేశారు వారు మాట్లాడుతూ ఆలేరు కు కాబోయే ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పుట్టినరోజు సందర్బంగా నేను రక్త దానం చేయడం నా అదృష్టంగా ఉంది అని అన్నారు ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు