టీయూడబ్ల్యూజె జహీరాబాద్ తాలూకా ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్ రెడ్డి
జహీరాబాద్ జనవరి 7( జనంసాక్షి)
టీయూడబ్ల్యూజె జహీరాబాద్ తాలూకా ప్రధాన కార్యదర్శిగా సీనియర్ జర్నలిస్ట్ జానమ్మగారి శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం జహీరాబాద్ పట్టణంలోని అతిథి హోటల్ లో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎన్నిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో ని జర్నలిస్టు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు
టీయూడబ్ల్యూజె జహీరాబాద్ తాలూకా ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్ రెడ్డి




