జనం సాక్షి జోగిపేట్ ఆందోల్. గురువారం జోగిపేట పట్టణానికి చెందిన భూ విధాల్లో బంధువులపై జరిగిన ఘర్షణలో టీవీ9 ప్రదీప్ గౌడ్ తన బంధువులపై జరుగుతున్న ఘర్షణను చూసి ఆపేందుకు వెళ్తున్న క్రమంలో టీవీ9 ప్రదీప్ గౌడ్ పై పెట్టిన కేసును 3 07. సెక్షన్ కింద జోగుపేట పోలీస్ స్టేషన్ లో ఇట్టి కేసుని ఉపసరించుకోవాలని లేనియెడల అక్రమంగా కేసులోని బనయిస్తే ఊరుకునే లేదని తోటి జర్నలిస్టులు అన్నారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు రాంబాబు. సంతోష్. రమేష్. అశోక్ గౌడ్. సందీప్. పవన్ కుమార్ కాశీనాథ్.. అశోక్ . కుమార్ తోటి విలేకరులు పాల్గొన్నారు అధికారులు దృష్టికి తీసుకెళ్తామని ఎస్సై సామాన్య నాయక్ హామీ ఇచ్చారు




