మల్కాజిగిరి.జనంసాక్షి.జూన్9
నిరుద్యోగులు స్వయం ఉపాధి ని కల్పించుకొని నలుగురికి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావు సూచించారు. శుక్రవారం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని ఉత్తమ్ నగర్ లో కార్పొరేటర్ సునీత యాదవ్ తో కలిసి రాయల్ టీ టైం సెంటర్ ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.సుచి శుభ్రతతో కూడిన రుచికరమైన టి,అందజేసి వినియోగదారులను ఆకట్టుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో రాము యాదవ్,నిర్వాహకులు సంధ్య,రాహుల్, వైష్ణవి,రాణి తదితరులు పాల్గొన్నారు.
టీ టైమ్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే.




