Thursday, 5 November 2026

మన అభివృద్ధి ప్రదాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పెన్నిధి రైతు బాంధవుడు..

రఘునాథ పాలెం జూన్ 09(జనం సాక్షి)09/  మనసున్న మారాజు నాయకుడు కెసిఆర్ కేటీఆర్ అత్యంత సన్నితుడు .మన రాష్ట్ర రవాణా శాఖామాత్యులు *శ్రీ పువ్వాడ అజయ్ ఆధ్వర్యంలో . ఖమ్మంలో దోరేపల్లి ఫంక్షన్ హాలులో వి.వి. పాలెం గ్రామానికి చెందిన తేజవత్ శివరాజిని మూడు రేణుక ధరావత్ సుశీల. మాలోతు రామకృష్ణ బోడ పార్వతి . ధరావత్ శేఖర్ లకు .సీఎంఆర్ఎఫ్ చెక్కులు మరియు కళ్యాణ లక్ష్మి చెక్కులను స్థానిక సర్పంచ్ రావెళ్ళ మాధవి మరియు బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు తోలుపునూరి దానయ్య చేతుల మీదుగా పువ్వాడ అజయ్ ఆదేశాలతో అందించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో మేయర్ నీరజ హుడ చైర్మన్ బొచ్చు విజయ్ కుమార్ పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగ రాజు మండల పార్టీ అధ్యక్షుడు వీరు నాయక్ రామారావు తదితరులు పాల్గొన్నారు