Thursday, 5 November 2026

టూరిజంపై లైంగిక దాడుల ప్రభావం : చిరు

న్యూఢిల్లీ : విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గిపోవడం పట్ల భారత ఆందోళన వ్యక్తం చేస్తోంది. హోటళ్లు, రిసార్టుల్లో మహిళలపై లైంగిక దాడుల ప్రభావం టూరిస్టులపై పడుతోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి అన్నారు. విదేశీ మహిళా పర్యాటకులకు రక్షణ కల్పించాలని కేంద్ర హోంమంత్రి షిండేను కోరినట్లు ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *