నేరేడుచర్ల(జనంసాక్షి)న్యూస్. అమెరికా టెక్సాస్ లో ఓ షాపింగ్ మాల్ లో జరిగిన కాల్పుల్లో నేరేడుచర్ల కు చెందిన తాటికొండ ఐశ్వర్య మృతి చెందడం చాలా బాధాకరంమని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్బంగా ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ, ఇటువంటి సంఘటనలు జరగకుండా అక్కడి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఐశ్వర్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్న.ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ,ఆమె మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరగా స్వస్థలానికి
తీసుకు రావడానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని యంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
కోరారు..
టెక్సాస్ లో దుండగుల కాల్పుల్లో తాటికొండ ఐశ్వర్య మృతి చెందడం చాలా బాధాకరం.ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి.




