బచ్చన్నపేట మే 8(జనం సాక్షి)మాజీ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య గారి ఆధ్వర్యంలో. నిరుద్యోగ సంఘర్షణ బచ్చన్నపేట మండల కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలి వెళ్ళినట్లు బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వంచ వెంకట్ రెడ్డి, కిసాన్ స్టేట్ కాంగ్రెస్ కో ఆర్డినేటర్ నిడిగొండ శ్రీనివాస్ అన్నారు. సోమవారం వారు విలేకరులతో మాట్లాడుతూ. దేశంలో విపత్కర పరిస్థితులు ఉన్నాయని ,విచ్చినకర కర సంఘటనలు జరుగుతున్నాయని దేశంలో యువత ఆలోచించాలని అన్నారు. రాష్ట్ర కజనాను ప్రజా కర్షక పెరు చెప్పి ప్రకటనలకు పరిమితం చేసి డబ్బులు సంపాదించి ఇవ్వాళ దేశంలో ఉన్న ప్రతి పక్ష పార్టీలకు నన్ను పీఎం అభ్యర్థి ని చేస్తే ఎలక్షన్ లకు అయ్యే ఖర్చు బరిస్తాను అంటున్నాడు అంటే ఏ పూర్తిగా డబ్బులు సంపాదించిడ్రో రాష్ట్ర యూవత ఒక్కసారి ఆలోచించాలన్నారు,9 సంవత్సరాల నుండి దేశాన్ని సర్వ నాశనం చేసుతున్న బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ సృష్టించిన సంస్థలు అన్ని అమ్మి ,ఇప్పుడు దేశం లో మత చిచ్చు పెట్టి ముస్లింలు రిజర్వేషన్లు రద్దు చేస్తూ, ఇవ్వాళ కర్ణాటక ఎన్నికల్లో చివరకరు కు దేవుళ్ళని కూడా రాజకీయాలకు వాడు కుంటు మెజారిటీ అయిన హిందువులను మైనారిటీ లు అయిన ముస్లిం ల మధ్య చిచ్చు పెట్టి దేశంలో యువత ను హింస ను ప్రేరేపించే విదంగా రెచ్చ రెచ్చగొడుతున్నారని. యావత్ దేశంఇవాళ ఆలోచించాలని నాడు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు వరంగల్ లో రైతు డిక్లరేషన్ ఎలా జరిగిందో ఇవ్వాళ మా నాయకురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ కూడా యూత్ డిక్లరేషన్ ని డిక్లర్ చేసి రాబోయే రోజుల్లో నిరుద్యోగ భృతి, ఉద్యోగ భద్రత గురించి చెప్పడానికి వస్తుండటంతో ఆమెకు మద్దతుగా వెళుతున్నామన్నారు, ఈ కార్యక్రమంలో టౌన్ ప్రసిడెంట్ కోడూరు మహాత్మా చారి, జిల్లా కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు పిన్నింటి నారాయణ రెడ్డి, జిల్లా ఓబీసీ సెల్ వైస్ చైర్మన్ చెరుకూరి శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నిమ్మ కరుణాకర్ రెడ్డి,మండల sc సెల్ అధ్యక్షుడు నల్ల మహేందర్, టౌన్ వైస్ ప్రెసిడెంట్ అల్వల రమేష్, కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి లింగాల శ్యామ్ సుందర్ రెడ్డి, జిల్లా సోషల్l మీడియా యూత్ కో ఆర్డినేటర్ గని గౌడ్ మండల కార్యదర్శి కొయ్యడా శ్రీనివాస్, నీల మల్లేష్ సీనియర్ నాయకులు బొమ్మేర్ల యాదగిరి, కట్కూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు చింతల బాలయ్య,చిన్నారం చెర్ల గ్రామ శాఖ అధ్యక్షుడు మల్లా సిద్దులు, నక్కవని గూడెం గ్రామ శాఖ అధ్యక్షుడు ileyya, లక్మపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు మహేష్ రెడ్డి, బండ నగరం గ్రామ శాఖ అధ్యక్షుడు భాస్కర్ గౌడ్ , పిట్టల శ్రీనివాస్ ఒజేలు బిక్షపతి . వెంకటేష్ యూత్ నాయకులు సందీప్ సుమంత్ వివిధ గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు తరలి వెళ్తున్నట్లు తెలిపారు
నిరుద్యోగ సంఘర్ష సభకు తరలిన పొన్నాల సైన్యం




