Tuesday, 3 November 2026

ట్రాక్టర్‌ బోల్తా : ఆరుగురు మృతి

అనంతపురం: జిల్లా మడకశిర మండలం ఉబ్బిడిపల్లి వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో ఆరుగురు చనిపోయారు. వీరు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ బోల్తా పడటంతో ఈ ప్రమాదం సంభవించింది. మృతులు కర్ణాటకలోని  వెంకటాపురంకు చెందినవారు. మడకశిరతోని గరిమి దేవాలయానికి వచ్చి తికిగి వెళతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన ఏడుగురిని ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *