ఢిల్లీని వణికిస్తోన్న డెంగీ
ఢిల్లీ: ఢిల్లీలో డెంగీ వ్యాధీ విజృంభిస్తోంది. మంగళవారం కోత్తగా 36 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన డెంగీ బాధితుల సంఖ్య 985కు చేరింది,