Tuesday, 3 November 2026

ట్రాన్స్‌కో గోదాంలో అగ్నిప్రమాదం

దగ్ధమైన విద్యుత్‌ మీటర్లు, పరికరాలు

నల్గొండ ఫిబ్రవరి 6 : జిల్లాలోని ట్రాన్స్‌కో గోదాంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున్న మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో గోదాంలో ఉన్న విద్యుత్‌ మీటర్లు, పరికరాలు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటల అదుపునకు యత్నిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *