డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న ఎమ్మెల్యే…. సింగన్నగూడెం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల మరమ్మతులు చేసి ఇవ్వాలి …. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అర్హులైన వారికి కేటాయించాలి యాదాద్రి జిల్లా డీసీసీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి

 

 

 

 

భువనగిరి టౌన్ (జనం సాక్షి):–
ఈ రోజు కాంగ్రేస్ పార్టీ అద్వర్యంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు అయినా నిర్వశితులకు ఆరు నెలలు గడుస్తున్నా స్థానిక పైళ్ల శేఖర్ రెడ్డి పాట్టిoచుకోకుండా కాలయాపన చేస్తు షో రాజకీయలు చేయడం సరికాదు .అని కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ
నెల రోజుల లోపు లబ్ధిదారులకు ఇండ్ల మరమతులు డ్రైనేజి. డోర్స్. ఎలక్ట్రికల్. ఫ్లాంబర్స్. కిటికీలు వాటర్ సదుపాయంలు కల్పించి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అర్హులు అయినా వారికి ఇవ్వాలి.
ఇవ్వని యెడల కాంగ్రెస్ పార్టీ అద్వర్యంలో బిక్షటన చేసి మరమతులు చేయిస్తాము.
కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి వచ్చాక లబ్ధిదారులoదరికి ఇండ్ల పట్టాలు ఇస్తాము అని డీసీసీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కూర వెంకటేష్. మరియు మండల అధ్యక్షులు జంగయ్య బ్లాక్ అధ్యక్షులు చిక్కుల వెంకటేష్ యాదవ్ నక్కల ఆదినారాయణ D రాములు కౌన్సిలర్ కృష్ణ యాదవ్ కోళ్ల గంగాధర్ బిసుకుంట్ల సత్యనారాయణ కుక్కదుగ్గు సోమయ్య పిట్టల బాలరాజ్ గుర్రాల శ్రీనివాస్ మైనార్టీ నాయకులు ఆభేద్ అలీ ఎండి నసీర్ కోట పెద్ద స్వామి ,చుక్క స్వామి ,D నర్సింహా చారీ ఎండి తాహిర్ ,సిచే రఘుబాబు పుమార్ సత్యనారాయణ బెండ శ్రీకాంత్ బెండ శ్రీను గాజుల కుమార్ ఎడమ ప్రవీణ్ తాడూరి నర్సింహా తాడూరి బాల్రాజ్ ఎండి భూరాన్ భువనగిరి మండల్ మహిళా అధ్యక్షురాలు రజిత మహిళ మండల్ ఉపాధ్యక్షురాలు నల్ల లహరి ఎడుమేకల మహేష్ యాదవ్ పి వెంకటేష్ చిన్నం శ్రీను ఎడ్ల శ్రీనివాస్ పాక వెంకటేష్ పిన్నం శ్రీశైలం ఎండి ఫాసిద్దీన్ వర్రే నర్సింహా పోకల యాదగిరి తొర్రీ సురేష్ అందె నరేష్ గుర్రం శీను తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు..

తాజావార్తలు