వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్ కొత్త రాజిరెడ్డి

 

 

 

 

 

జనం సాక్షి సైదాపూర్ మండలంలోని ఏ క్లాస్ పూర్ గ్రామంలో తెలంగాణ కార్మికుల కోసం తెలంగాణ ప్రభుత్వం కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయగా ఆరోగ్య శిబిరాన్ని సర్పంచ్ కొత్త రాజిరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన గ్రామంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు ఇప్పటికీ ఎవరైనా కార్మికుల లేబర్ ఇన్సూరెన్స్ చేసుకున్నట్లయితే తప్పకుండా చేసుకోగలరని పేద కార్మికుల కోసం ప్రభుత్వం ఉచితంగా వైద్య పరీక్షలు ఏసి మందులు పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే కార్మికుల కోసం ప్రమాద బీమా ఆరోగ్య బీమా కల్యాణ లక్ష్మి వివిధ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలను విధాలుగా ఆదుకుంటున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి నరేందర్ రెడ్డి కారోబార్ శ్రీనివాస్ వైద్య బృందం అనురూప రాజ్ కుమార్ శ్రావణి రాజు మరియు వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు

తాజావార్తలు