డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు పంపిణీని చేసిన కౌన్సిలర్…….

భువనగిరి టౌన్ (జనం సాక్షి):– భువనగిరి పట్టణంలోనిడబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ ఎమ్మెల్యే గారి చేతుల మీదగా 17వ వార్డు లబ్ధిదారులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ నాయకుల చెన్న మహేష్ వార్డ్ అధ్యక్షుడు గాదె శ్రీనివాస్ మరియు వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.