డబ్బే జివితం
ఈ లోకంలో
మనిషికి స్వార్థం ఎక్కువైంది
ఒక మనిషిని ఇంకో మనిషిని
పట్టించుకోవడం మానేశారు
ఈ లోకంలో
డబ్బు కోసం అందరూ
పరిగెత్తుతున్నారు
డబ్బు కోసం తన
యోక్క మానవత్వాన్ని
కొల్పొతున్నారు
డబ్బె తన యొక్క జివితం
అంటూ చేడు పాపాలు
చెస్తున్నారు
ఈ లోకం ఇంతెనా
ఈ లోకంలో మంచి
రోజులు రావా
ఎస్ . అంజి
నల్లగొండ జిల్లా 8328256080