జనంసాక్షి, మంథని : డయాలసిస్ కోసం దూర ప్రాంతాలకు వెళ్తున్న పేషెంట్లు ఇబ్బందులను గుర్తించి, ప్రభుత్వాన్ని మంథని ప్రభుత్వ వైద్యశాలకు డయాలసిస్ సెంటర్ కావాలని కోరగా ప్రభుత్వం స్పందించి ఐదు పడకల డయాలసిస్ సెంటర్ ని మంజూరు చేయించడానికి కృషి చేసిన మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు కి బీసీ సెల్ మంథని డివిజన్ అధ్యక్షులు గోటుగారి కిషన్ జి, ఎస్సీ సెల్ మంథని డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ మంథని మండల అధ్యక్షులు మంథని రాకేష్,బీసీ సెల్ మంథని మండల అధ్యక్షులు ఆయిలి శ్రీనివాస్, బీసీ సెల్ టౌన్ అధ్యక్షులు బండారి ప్రసాద్ ,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అజీమ్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వేల్పుల రాజయ్య, సింగల్ విండో డైరెక్టర్ రవి కంటి సతీష్, మండల అధికార ప్రతినిధి తోకల మల్లేష్, ముత్తారం సింగల్ విండో డైరెక్టర్ మద్దెల రాజయ్య, , మాజీ సర్పంచులు దోరగొల్ల శ్రీనివాస్, నాగుల రాజయ్య, బీసీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి గుండ రాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉట్ల అనిల్ రెడ్డి, పరుష వేన మోహన్ యాదవ్, మంథని శ్రీనివాస్, పెరుగు తేజ పటేల్, ముత్యాల రాజేష్, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి అరే ల్లి కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.




