Wednesday, 4 November 2026

డాక్టర్ అసోసియేషన్ లో బిజెపి అసెంబ్లీ కోర్ కమిటీ సమావేశం

 

 

 

 

 

 

 

భైంసా రూరల్ ఏప్రిల్ 26 జనం సాక్షి నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో బీజేపి ముధోల్ అసెంబ్లీ కోర్ కమిటీ సమావేశం డాక్టర్ అసోసియేషన్  లో జరిగింది ఈ సమావేశం లో వివిధ రాజకీయ సామాజిక అంశాలు చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపోందించడం జరిగింది ఈ సమావేశం లో పార్లమెంటు ప్రభారి అల్జాపుర్ శ్రీనివాస్ , పార్లమెంటు కన్వీనర్ ఆయన్నగారి భూమయ్య, జిల్లా ఆద్యక్షురాలు రమాదేవి , ప్రధాన కార్యదర్శి పడిపేల్లి గంగాధర్ , మోహన్ రావ్ పాటిల్ , రవిపాండే , నారయణ రేడ్డి , ఓం ప్రకాష్ లడ్డా , రాజశేఖర్, కపిల్ సిందే  పాల్గొనడం జరిగింది…..