భువనగిరి టౌన్ (జనం సాక్షి):– యాదాద్రి భువనగిరి జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు శ్రీ చిక్క వెంకటేశ్వర్లు తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులుగా ఎన్నికైనందున ఈరోజు వారి గృహంలో చిరు సన్మానము చేయనైనది ఇట్టి కార్యక్రమంలో గుర్రం శ్రీనివాస్ , బింగి పాండు , కైరం కొండ రమేష్ , పెండం వేణు , సిద్దుల రవి గారు తదితరులు పాల్గొన్నారు .




