Thursday, 5 November 2026

డాక్టర్.బీ.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే

 

 

 

 

 

 

 

 

 

వికారాబాద్ జిల్లా: కొడంగల్వికారాబాద్ జిల్లా: కొడంగల్కొడంగల్ పట్టణ కేంద్రం మరియు పర్సాపూర్ , హుస్నాబాద్ గ్రామంలో డాక్టర్.బీ.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి..తధానంతరం మాట్లాడుతూ గ్రామ ప్రజల సమక్షంలో డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ ఏ వర్గానికో కులానికో సొంతం కాదు ఆయన అందరివాడు ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని రచించి ప్రజల అవసరాలు హక్కులను తెలిపిన గొప్ప నాయకుడు డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్-ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు,  కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.