పెనుబల్లి, ఏప్రిల్14(జనంసాక్షి) భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్. బాబా సాహెబ్ అంబేద్కర్ 132 వ జయంతిని శుక్రవారం పెనుబల్లి మండలంలోఘనంగాజరుపుకున్నారు,ఈసందర్భంగాపెనుబల్లి అంబేద్కర్ నగర్ లో గల అంబేద్కర్ విగ్రహానికి పెనుబల్లి బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కోటగిరి సుధాకర్ బాబు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు,ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బి ఆర్ అంబేద్కర్ బడుగు బలహీనర్గాలకు చేసిన సేవలు మరువలేని వని, ప్రపంచ దేశాలలో అతిపెద్ద లిఖిత రాజ్యాం గాన్ని రాసిన ఘనత, దేశం భవిష్యత్ లో ఎదుర్కొనే సవాళ్లకు ముందు గానే పరిష్కార మార్గాలు చూపిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు.కార్యక్రమంలో అంబేద్కర్ యూత్, స్థానికులు పాల్గోన్నారు,




