డాలర్‌తో పోలిస్తే స్వల్పంగా బలపడిన రూపాయి

ముంబయి: డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ స్వల్పంగా బలపడింది. డాలర్‌తో రూపాయి మారకపు విలువ రూ. 59.88కి చేరింది. మరోవైపు కేంద్రం ప్రకటించిన గ్యాస్‌ ధరలు విధానంతో స్టాక్‌మార్కెట్లు లాభాల బాటలో కొనసాగుతున్నాయి.