డిజిటల్ లావాదేవీలపై అవగాహన సదస్సు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆస్నాద్ శాఖ వారి ఆధ్వర్యంలో నాబార్డు వారి సౌజన్యంతో ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమమును బ్యాంకు మేనేజర్ గోపాల్ ఏర్పాటు చేయడం జరిగింది ఓ తుకులపల్లిమరియు ఆస్నాద్ గ్రామంలో కళాజాత ప్రదర్శన కళాకారుల బృందం చే బ్యాంకు ద్వారా అందించే పథకాల గురించి కళాకారులచే నృత్య ప్రదర్శన పాటల ద్వారా వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో బ్యాంకు అధికారులు గ్రామ సర్పంచ్ మాధవరెడ్డి సి ఎస్ పి సంపత్ రైతులు తదితరులు పాల్గొన్నారు 
డిజిటల్ లావాదేవీలపై అవగాహన సదస్సు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆస్నాద్ శాఖ వారి ఆధ్వర్యంలో నాబార్డు




