డివిజన్ స్థాయిలో గెలుపొందిన విద్యార్థులకు అభినందించిన ఫిజికల్ డైరెక్టర్ సౌజన్య మరియు ప్రధానోపాధ్యాయులు మంద సత్యనారాయణ కొండమల్లేపల్లి జనవరి 12 జనం సాక్షి న్యూస్ : దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిన్న జరిగిన జిల్లా పరిషత్ బాలుర దేవరకొండ నందు డివిజన్ స్థాయి కబడ్డీ మరియు ఖో ఖో ఆట పోటిలను నిర్వహించడం జరిగినది దేవరకొండ డివిజన్ పరిధిలోని పది మండలాల మండల నుంచి 40 టీములు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ ఆటల పోటీలలో కబడ్డీ బాలుర మొదటి బహుమతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొండమల్లేపల్లి విద్యార్థులు గెలుపొందారు మరియు ఖో ఖో రెండవ బహుమతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొండపల్లి విద్యార్థులు గెలుపొందారు అదేవిధంగా బాలికలు కబడ్డీ మూడవ బహుమతి గెలుపొందడం జరిగింది పొందిన విద్యార్థిని విద్యార్థులకు మరియు ఫిజికల్ డైరెక్టర్ శ్రీమతి సౌజన్య మేడం పాఠశాల ప్రధానోపాధ్యాయులు మంద సత్యనారాయణ అభినందించారు మరియు విద్యార్థులు ఆటలతోపాటు చదువులో కూడా చక్కటి ప్రతిభ కనబరిచి పాఠశాలకు మంచి పేరు తేవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కొర్రలోక్య నాయక్ సీతారాం మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు
డివిజన్ స్థాయిలో గెలుపొందిన విద్యార్థులకు




