తలారి రాము మృతి చాలా బాధాకరం టిపిసిసి నాయకులు కేతావత్ భీల్యా నాయక్
కొండమల్లేపల్లి జనవరి 12 జనం సాక్షి న్యూస్ :
పిఎ పల్లి మండల ఆర్ఎంపీ డాక్టర్ ల సంఘం అధ్యక్షుడు జీ బీమనపల్లి గ్రామ వాసీ తలారి రాము చనిపొయారని విషయం తేలుసుకున్నా టిపిసిసి నాయకులు కేతావత్ భీల్యా నాయక్ వారి స్వాగ్రామానికి చెరుకొని వారి పార్థీవ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.మరియు తన వంతుగా 5000రూపాయలు వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించారు.అనంతరం బీల్యా నాయక్ మాట్లాడుతూ తలారి రాము ప్రజలకు అందించిన సేవలను .వారి మంచితనాన్ని కొనియాడారు ఈ కార్యక్రమంలో అమర్నాథ్ గౌడ్,హరి నాయక్, మోతిలాల్ నాయక్, మహేష్, జైపాల్ నాయక్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు
తలారి రాము మృతి చాలా బాధాకరం టిపిసిసి నాయకులు కేతావత్ భీల్యా నాయక్




