Thursday, 5 November 2026

డిషంబర్ ఇంద్రవెల్లి ఈరోజు sirpoor-u

జనం.సాక్షి 5 .డిషంబర్ ఇంద్రవెల్లి ఈరోజు sirpoor-u మండలంలోని పంగిడి గ్రామంలో centre for world solidarity సంస్థ ఆధ్వర్యంలో రైతులకు వ్యవసాయ పరికరాలు అందించడం జరగింది. ఈ కార్యక్రమములో స్థానిక సర్పంచ్ ఆత్రం జాలింషా మరియు cws సంస్థ కమ్యూనిటీ మోబిలైజర్ శమల అశోక్ మరియు co-ordinaters k.తిరుపతి,h. దిగాంబర్ మరియు వాలుంటీర్లు సెడ్మాకి ఉత్తం, సోయం శ్రీలత, యెవారే ఖండు మరియు గ్రామ పటేల్ గ్రామస్తులు పాల్గొన్నారు