Tuesday, 3 November 2026

డి ఆర్ డి ఓ అధ్వర్యంలో మరుగు దొడ్ల పర్సిలన.

డి ఆర్ డి ఓ అధ్వర్యంలో మరుగు దొడ్ల పర్సిలన.

జనం సాక్షి .రెబ్బాణ మండలం. కొండపల్లి గ్రామములో . డీ ఆర్ డి ఓ అధ్వర్యంలో మరుగు దొడ్ల ను పరిశీలించి సింగిల్ పిట్ ఉన్న మరుగుదొడ్లను గుర్తించి డబుల్ పిట్(రెట్రో పిట్) నిర్మాణము చేయుటకు మర్కౌట్ ఇవ్వడం జరిగింది,ఈ కార్యక్రమం లో గ్రామ గౌ. సర్పంచ్ శ్రీమతి వడై శాంత, ఏ పి ఓ.ఎస్ బిఎం పహని . ఐ కే పి. కాష హిస్. మరియు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.