మెల్‌బోర్న్, ఫిబ్రవరి 22: మెల్‌బోర్న్ వన్డేలో సౌతాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. 108 పరుగుల వద్ద ఏబీ డెవెలియర్స్(30) రన్ ఔట్ అయ్యాడు. డెవిలియర్స్ ఔటవడంతో భారత క్రికెట్ అభిమానులు కాస్త ఊపిరిపీల్చుకున్నారు. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో డెవిలియర్స్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసింది తెలిసిందే.




