Thursday, 5 November 2026

పట్టుబిగిస్తున్న భారత్

మెల్బోర్న్: దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో భారత్ పట్టుబిగిస్తోంది. భారత బౌలర్లు సమష్టిగా రాణిస్తూ సఫారీలను కట్టడి చేస్తున్నారు. తాజాగా డుప్లెసిస్ అవుటయ్యాడు. మోహిత్ శర్మ బౌలింగ్లో డుప్లెసిస్.. ధవన్కు దొరికిపోయాడు. అంతకుమందు డివిల్లీర్స్  రనౌటయ్యాడు. 308 పరుగుల లక్షంతో బరిలో దిగిన దక్షిణాఫ్రిక29 ఓవర్లో  4 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది.

దక్షిణాఫ్రికాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ డికాక్ (7) .. షమీ బౌలింగ్లో కోహ్లీకి దొరికిపోయాడు. మిల్లర్ బ్యాటింగ్కు దిగాడు.  హషీమ్ ఆమ్లా (22)పరుగులు చేసి రెండో వికెట్ రూపంలో పెవిలియన్ కు చేరాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *