జుక్కల్, ఎప్రిల్ 11,(జనంసాక్షి),కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లోని నిజాంసాగర్ మండలం గోర్గల్ గ్రామానికి చెందిన 15 డ్వాక్రా సంఘాల కు మంజూరైన రెండు లక్షల అరవై ఏడు వేల నాలుగువందల ముప్పైరెండు రూపాయల పావలా వడ్డీని మంగళవారం నిజాంసాగర్ ఎంపిపి పట్లోళ్ళ జ్యోతి దుర్గారెడ్డి అందజేశారు. ఈకార్యక్రమంలో స్ధానిక సర్పంచ్ అంబవ్వ, సిసి సాయులు తదితరులు పాల్గొన్నారు.




