Tuesday, 3 November 2026

ఢిల్లీలో కాలుష్యం

delhi-air-pollution-pc-tablet-mediaఢిల్లీలో కాలుష్యంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసం ఎదుట కాంగ్రెస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. మూతికి బట్ట కట్టుకుని కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలేంటని డిమాండ్ చేశారు. కాగా, ఢిల్లీ నగరం మొత్తం కాలుష్యంతో నిండిపోయి పొగమంచులాగా కనిపిస్తోంది. ఈమేరకు ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *