Tuesday, 3 November 2026

ఢిల్లీలో భారీ వర్షం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షం ముంచెత్తుతోంది. వర్షం కారణంగా రాజధాని రోడ్లపై నీళ్లు నిలిచిపోయి జన జీవనం స్తంభించింది. ప్రధాన కూడళ్లలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ను సరిదిద్దేందుకు ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *