Monday, 2 November 2026

ఢిల్లీలో మంచు

ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో పలు విమానాలు, రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. అటు అమృత్ సర్, పాట్నా, అహ్మదాబాద్, లక్నోల్లో కూడా భారీగా పొగమంచు అలుముకుంది. దీని కారణంగా నేషనల్ హైవేలపై వాహనాలు నిలిచిపోయాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *