Wednesday, 4 November 2026

తండు వియాజయలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన వెంకట్ గౌడ్(రమ)

మహబూబాబుద్బ్యూరోమే23(జనంసాక్షి)మహబూబాబుద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని దంపకం బజార్ కి చెందిన తండు విజయ లక్ష్మి ఇటీవల అనాతోగ్యంలో మృతి చెందగా ఇల్లందు మాజీ మున్సిపల్ చైర్మన్ మడత వెంకట్ గౌడ్ తంపతులు (రామ) వారి కుటుంబాన్ని మంగళవారం పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారూ. అనంతరం మడత వెంకట్ గౌడ్ మాట్లాడుతూ నిత్యం ఈ కుటుంబానికి అందుబాటులో ఉంటూ తనవంతు సహాయకరం అందజేస్తానని కుటుంబీకులు ఆదైర్యం చెందవద్దని దైర్యం చెప్పారు. ఈ సంతాప కార్యక్రమంలో బాదావాత్ రాంజీ, చిర్రాపల్లి నగరాజ్ గౌడ్, బండి రాంకి గౌడ్, కొయ్యేటి సాయి, ఎస్కె సాజిత్ తదితరులు పాల్గొన్నారు.