జనం సాక్షి, చెన్నరావు పేటమండల కేంద్రానికి చెందిన పైసా సదానందం విద్యుత్జ్ షాక్ తో మృతి చెందారు మృతునికి ఇద్దరు కుమార్తెలు పెద్ద కుమార్తె పైసా నందిని తండ్రికి తలకొరివి పెట్టింది గ్రామస్తులు బంధు వులు తాను చేసిన పనులను గుర్తుకు చేసుకుంటూ కన్నీరు పెడుతూ అందరూ దుఖ్ఖ సంద్రంలో మునిగారు అనంతరం కుటుంబ సభ్యులు గ్రామస్తుల సమక్షంలో మృతదేహాన్ని సమాధి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు బర్ల దేవదాస్ ,కొంకటి రమేష్,కొంకటి రవి, సొసైటీ డైరెక్టర్ జంగిలి రాజు, గ్రామ ఎస్ సి సెల్ అధ్యక్షుడు నర్మెట సాంబయ్య, సాదు నర్సింగ రావు,పైసా సారంగం, పసునూరి స్వామేల్, ఆకులపెళ్లి రమేష్ , నర్మెట యాదగిరి, జంగిలి సంపత్, తదితరులు పాల్గొన్నారుమరోసారి మానవత్వం చాటుకున్న ఎస్ ఐ తోట మహేందర్మండల కేంద్రానికి చెందిన నిరుపేద కుటుంబాలకు నేనున్నానంటూ భరోసా కల్పిస్తూ ఇటీవలె మృతి చెందిన జంగిలి రాణి, నిన్న విద్యుత్ షాక్ టి మృతి చెందిన పైసా సదానందం వారి నిరుపేద కుటుంబాలు అని ఎస్ ఐ తోట మహేందర్ కు గ్రామస్తులు వివరించడంతో మానవత్వం తో వెంటనే స్పందించి సమాధి తీయుటకు జేసీబీ పంపించి సహాయ సహకారాలు అందించి మరోసారి మానవత్వం చాటుకున్నారు ఎస్ ఐ తోట మహేందర్ కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు




