ఎల్కతుర్తి జూన్ 14 జనం సాక్షిగ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ట్రాక్టర్ ద్వారా గ్రామంలో తడి చెత్త పొడి చెత్త సేకరించి డంపింగ్ యార్డు షెడ్ లో వేసి తడి పొడి చెత్త ను వేరు చేసి తడి చెత్త ద్వార సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నామని వీరానారాయణపూర్ గ్రామ పంచాయితీ సర్పంచ్ చదిరం వసంత నాగేశ్వర్ పేర్కొన్నారు
గత రెండు సంవత్సరాలు గా సేంద్రియ ఎరువు తయారు చేస్తు నర్సరీ లో మొక్కల ఎదుగుదలకు వాడుతున్నామని పల్లె ప్రకృతి వనం లో నాటిన చెట్లకు ఎరువు వేస్తున్నామని ఇప్పడు గ్రామ రైతుల కోసం కిలో బ్యాగులు అందుబాటులో ఉంటాయి అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పుల్లూరి వెంకట్రావు పంచాయతీ కార్యదర్శి ఆర్ సందీప్ తదితరులు పాల్గొన్నారు
తడి చెత్త ద్వార సేంద్రియ ఎరువుతయారు కిలో బ్యాగు లను ఆవిష్కరించిన సర్పంచ్ చదిరం వసంత నాగేశ్వర్




