భైంసా రూరల్ జూన్14 జనం సాక్షిభారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ఇటీవల ప్రకటించిన రాష్ట్ర కార్యవర్గం లో సభ్యులుగా నియమితులైన ముధోల్ భారతీయ జనతా పార్టీ నాయకులు పవార్ రామారావు పాటిల్ సన్మానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మీర్జాపూర్ ఎంపీటీసీ రజాక్, భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు K.బాలాజీ పటేల్, తాలోడ్ శ్రీనివాస్, ఫిరోజ్ ఖాన్, సుదర్శన్,G శ్రీనివాస్,B పోతాజి,R రాజు,రఘు పటేల్ తదితరులు పాల్గొన్నారు
ముధోల్ భారతీయ జనతా పార్టీ నాయకులు పవార్ రామారావు పాటిల్ కు సన్మానం




