Tuesday, 3 November 2026

తదుపరి సీఈసీగా హెచ్‌ఎస్ బ్రహ్మ

ud7f8d4g copy
న్యూఢిల్లీ: తదుపరి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌గా హెచ్‌ఎస్ బ్రహ్మ నియమితులయ్యారు. ఈ మేరకు త్వరలో సీఈసీ (చీఫ్ ఎలక్షన్ కమిషనర్) గా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత సీఈసీ వీఎస్ సంపత్ రేపు పదవీవిరమణ చేయనున్న నేపథ్యంలో ఈ మేరకు హెచ్‌ఎస్ బ్రహ్మ నియమితులయ్యారు. 54ఏళ్ల హెచ్ ఎస్ బ్రహ్మ ఎన్నికల కమిషనర్ గా వ్యవహరిస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *