Tuesday, 3 November 2026

మణిపూర్‌లో భారీ పేలుడు పదార్థం లభ్యం

ఇంఫాల్ 6isoivmn copyజనం సాక్షి: మణిపూర్ రాష్ట్రంలోని ఉక్రుల్ జిల్లాలో ఓ బస్‌స్టాప్‌లో భారీ పేలుడు పదార్థం (ఐఈడీ)ని అస్సాం రైఫిల్స్‌కు చెందిన భద్రతా సిబ్బంది కనుగొన్నారు. ఈమేరకు ఇవాళ ఉదయం ఈ బాంబును కనుగొన్నామని పోలీసు అధికారులు వెల్లడించారు. గుర్తు తెలియని దుండుగులు ఈ బాంబును అమర్చి ఉంటారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *