Wednesday, 4 November 2026

తన పై చేసిన ఆరోపణలు అసత్యం విలేకరుల సమావేశంలొ

గర్గుల్ సర్పంచ్ రవితేజ గౌడ్
కామారెడ్డి ప్రతినిధి జనవరి24 (జనంసాక్షి);
కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామంలో మంగళవారం నాటకియపరిణామం చొటుచెసుకుంది, గ్రామానికి చెందిన
బాలరాజు గౌడ్ టవర్ ఎక్కి సర్పంచ్ అరొపణా లు చెశారు. అనంతరం సర్పంచ్ రవితేజ గోడ్ పాత్రికేయుల సమవెశంలొ మాట్లాడారు. నాపై చేసిన ఆరోపణలు అసత్యాలలని, 2015 లోనే ఆ భూమిలో వెంచర్ అయిందని అందులో నాకు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. అది గ్రామ పంచాయతీకి చెందిన ఓపెన్ స్థలమని తెలిపారు. 2019 లో ఆ భూమిలో దున్నితే అడ్డుకున్నాం.. అది జిపికి చెందిన భూమి అని ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వమని చెప్పామని అన్నారు. గ్రామ పంచాయతీ అవసరాలకు ఉపయోగపడేలా ఆ భూమి కబ్జా కాకుండా అందులో హరితహారం మొక్కలు నాటినమని అన్నారు. ఆ భూమి వాళ్ళ పేరున చేయాలని నన్ను బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. నాపై అసత్య ఆరోపణలు చేస్తున్న వారిని వదిలిపెట్టేది లేదని తెలిపారు. వారిని మా గ్రామానికి చెందిన ఇద్దరు రెచ్చగోడుతున్నారని పేర్కొన్నారు. గతంలో ఎస్సై శ్రీకాంత్ తో బెదిరించిన విషయం అబద్ధమని, ఎస్సైకి కూడా సంబంధిత డాక్యుమెంట్లు చూపించమని అన్నారు. 2019 లోనే ఆ భూమి జోలికి రామ