నారాయణరావుపేట వయా పెద్దలింగారెడ్డి నుండి పుల్లూరు వరకు దాదాపు 5 కిలోమీటర్ల బీటి రిన్వల్ కొరకు
పంచాయతీ రాజ్ CCR నిధుల నుండి
ఒక కోటి యాభై లక్షల రూపాయలు మంజూరు చేసిన
మంత్రి హరీష్ రావు మంత్రి ఆదేశానుసారం
నేడు సిద్దిపేట రూరల్ మండలం పెద్దలింగారెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న
బీటి రిన్వల్ పనులకు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన సుడా చైర్మన్
మారెడ్డి రవీందర్ రెడ్డి
ఈ కార్యక్రమంలో
రూరల్ మండల జడ్పీటీసీ
కోటగిరి శ్రీహరిగౌడ్
ఎంపీపీ గన్నమనేని శ్రీదేవి చందర్ రావు
గ్రామ సర్పంచ్ తౌటీ ఉదయ్ శ్రీ తిరుపతి మండల రైతు బంధు సమితి అధ్యక్షులు మోహన్ రెడ్డి
గ్రామ ఉపసర్పంచ్ ఆరుట్ల సుగుణ రాజిరెడ్డి వార్డు సభ్యులు
గ్రామ BRS నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు తన్నీరు హరీష్ రావు సహకారంతో




