యదాద్రిజిల్లా తుర్కపల్లి మండలం జనంసాక్షి న్యూస్ డిసెంబర్28//
తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హెచ్చరించిన ఓబీసీ జిల్లా సెక్రెటరీ పవన్ రాజ్ .
ఆలేరులో ఎగరబోయేది కాంగ్రెస్ జెండా .
తన ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ కోసం ఆలేరు నియోజకవర్గ ప్రజల కోసమే ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పీసీసీ రాష్ట ప్రధాన కార్యదర్శి బీర్ల ఐలన్న..
కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచేది ఐలన్ననే పార్టీ మారుతుండు అని తప్పుడు ప్రచారం చేపిస్తున్న నాయకులకు సిగ్గుండాలి ఆలేరు నియోజకవర్గం లో ప్రజాదరణ చూసి ఓర్వలేక కొందరు బిజెపి నాయకులు బిఆర్ఎస్ నాయకులు పనిగట్టుకుని ఈ తప్పుడు ప్రచారలు చేపిస్తున్నారు ఇప్పటికైనా ఈ ప్రచారాలు మానుకోకపోతే దీటైన సమాధానం చెప్తామని ఆలేరు నియోజకవర్గ బీర్ల ఐలన్న యువసేన తరపున హెచ్చరిస్తున్న పవన్ రాజు ఓబీసీ జిల్లా సెక్రెటరీ.




