Thursday, 5 November 2026

తమిళనాడులో బస్సు లోయలోపడి ఆరుగురు మృతి

చెన్నై : తమిళనాడులో కోయంబత్తూర్‌కు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న వాల్పారాయై వద్ద ఘాట్‌ రోడ్డులో బస్సు లోయపడిన దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందారు. 50 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని కోయంబత్తూర్‌, పొల్చాచ్చిలోని  ఆస్పత్రులకు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *