తమిళనాడు వ్యవసాయశాఖ మాజీ మంత్రి అరెస్ట్

చెన్నై: తమిళనాడు అధికార అన్నాడీఎంకే ఎమ్మెల్యే వ్యవసాయశాఖ మాజీ మంత్రి ఎస్‌ఎస్ కృష్ణమూర్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇంజినీర్ ఆత్మహత్య కేసులో మాజీమంత్రిని అరెస్టు చేసినట్లు సీబీసీఐడీ తెలిసింది. ఈ కేసులో చీఫ్ ఇంజినీర్ సెంథిల్ కూడా అరెస్టు చేశారు. 30 ఏళ్లలో అధికారపార్టీ ఎమ్మెల్యేను అరెస్టు చేయడం ఇదే తొలిసారి.