Wednesday, 4 November 2026

తల్లికి బిక్షకు ప్రవర్ధన్మనిచ్చిన ఎయిమ్స్ వైద్యులు. జిల్లాలో ఆర్థోసెక్స్, గైనిక్ మరియు పీడియాట్రిక్స్ లోనూ

 

మంచిర్యాల జిల్లాల లక్షెటిపేట మండలంలో కేంద్రానికి చెందిన’అక్షయ’ అనే యువతి ’34 వారాల గర్భంతో తీవ్ర వెన్నుపోటు, తుంటి నొప్పితో నడవలేని స్థితిలో ఎయిమ్స్ ఆసుపత్రికి రావడం జరిగిందన్నారు.. ఆమెకు ఎంఆర్ఐ తో పాటు అన్ని రకాల వైద్య పరీక్షలను వైద్య బృందం. ఆధ్వర్యంలో నిర్వహించారనీ, చికిత్స అందించిన వైద్యులు,వారిచే పరీక్ష అనంతరం (పయోజనిక్ సక్రోఫిట్టెస్ విస్సెప్టికరియా ) గా నిర్ధారించారు. అప్పటికి తల్లికి ఉమ్మనీరు చాలా తక్కువగా ఉండడంతో తల్లి, బిడ్డలు ఇద్దరూ ప్రాణాపాయ
స్థితిలో ఉన్నట్లు నిర్ధారించారన్నారు. కాగా, 15 రోజులపాటు చికిత్స, పర్యవేక్షణలో వైద్య చికిత్స విజయవంతంగా పూర్తి చేసి శనివారం డిశ్చార్జ్ చేయడం జరిగిందన్నారు..ఇందులో డాక్టర్| శ్రీనివాస్ యెగ్గేన, డాక్టర్ అలివేణిగొరిత్యాల, డాక్టర్ సునీత శ్రీకాంత్ యెగ్గెన,ఆసుపత్రి ఇంచార్జి గిరిషకుమార్ తదితరులు పాల్గొన్నారు…